janampulse

వయాగ్రా ట్యాబ్లెట్స్ గురించి మీకు తెలియని 10 విషయాలు ?

10 Things You Don't Know About Tablets

కొందరు పురుషులు చాలా మంది అమ్మాయిల దగ్గర తమ ప్రతాపం చూపాలి అని భావిస్తారు, ఈ సమయంలో అమ్మాయిల చేత అరుపులు పెట్టించాలని శృంగారంలో కొత్త స్వర్గం చూపించాలి అని అనుకుంటారు, స్వతంత్ర శక్తి ఎలా ఉన్నా ట్యాబ్లెట్స్ శక్తి కూడా కొందరు పురుషులు చూపిస్తారు. అయితే కొందరు ఇలాంటి వాడకుండా మంచం ఎక్కగానే నీరసించిపోతారు.. అలాంటి వారు లైంగిక వాంచ మరింత పెరిగేందుకు వయాగ్రా క్యాప్సుల్స్ వాడతారు..

అయితే ఈ వయాగ్రా కనెక్ట్ కేవలం అంగ స్తంభన సమస్యలు కలిగిన పురుషులకు మాత్రమే వాడాలి ఇది కచ్చితంగా తెలుసుకోండి ..25 ఏళ్లు దాటిన వారు వాడితేనే మంచిది అని చెబుతున్నారు వైద్యులు. మైనర్లు వాడితే వచ్చే రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట.

ఈ వయాగ్రా ఔషధం పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేట్లు చేసి, అంగ స్తంభన జరగడానికి అవకాశం కల్పిస్తుంది..శృంగారంలో పాల్గొనడానికి ఒక గంట ముందు ఈ పిల్ వేసుకోవాలట.వీటిని ద్రాక్షపళ్లతో కానీ, ద్రాక్షరసంతో కానీ కలిపి తీసుకోకూడదు.. ఎందుకంటే అది ఔషధం పని తీరును ప్రభావితం చేస్తుంది.

ఈ పిల్ వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కూడా డాక్టర్లు చెబుతున్నారు
తలనొప్పి
మత్తుగా ఉండడం
చూపు అస్పష్టంగా మారడం,
కొందరికి దృశ్యాలు నీలి వర్ణంలో కనిపిస్తాయట
మొహం వేడెక్కడం, ఎర్రబారటంగా మారుతుంది
ముక్కు దిబ్బడవస్తుంది
వికారంగా ఉండడం జరుగుతుంది.
వాంతులు విరోచనాలు వస్తాయి
తలతిరిగి పడిపోతారు
చెమటలు పడతాయి
వెంట్రుకలు రాలే సమస్య కూడా వస్తుందట
ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.