కేసీఆర్ మాటలకు బాబు- లోకేష్ సంచలన నిర్ణయం

Babu Lokesh's sensational decision to KCR press meet

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇక తెలంగాణ రాజకీయాల నుంచి ఏపీ రాజకీయాల్లో వేలు పెడతాం అనేసరికి ఇక్కడ తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైల్లు పొగలు కక్కుతున్నాయి.. తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు నుంచి సీఎం వరకూ అందరూ కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తారోచూస్తాం అని సటైర్లకు రివర్స్ ఫైర్ అయ్యారు.. అయితే ఇప్పుడు కేసీఆర్ బాబు ఇజ్జత్ మొత్తం తీసేశారు. ఇలా కేంద్రంలో బాబు మీటింగులకు వస్తే ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.. ఇకతెలుగుదేశం నేతలు మాత్రం కేసీఆర్ విమర్శలు చేయడం పట్ల ఆయన వ్యాఖ్యలపట్ల ఆయన కౌంటర్ల పట్ల నిద్రపోవడం లేదు. వీటిని కేసీఆర్ మీటింగ్ అయిన వెంటనే ఏదో ఆదేశాలు వచ్చినట్లు ఒక్కొక్కరుగా ఖండించడం మొదలు పెట్టారు.

అయితే చంద్రబాబు పాలిటిక్స్ గురించి కేసీఆర్ అనలేని మాటలు అన్నారు.. ఈ దేశంలో ఇలాంటి దర్టీ పొలిటిషియన్ చంద్రబాబు తప్ప మరొకరు లేరు అని విమర్శించారు.. ఇక తెలంగాణలో ఏమి చేయడానికి లేదు అక్కడ ఏదైనా చేయాలి అన్నా ఉన్నా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు పార్టీ మారతారో తెలియదు.. ఇప్పుడు ఏపీలో కూడా వేలు కాలు పెడతం అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు.. ఈ సమయంలో మనకు ఎందుకు అని చంద్రబాబు లోకేష్ కేసీఆర్ విషయం పక్కన పెట్టేశారట. కాదు కూడదు అని వేలు పెడితే మనకి ఏపీలో డిపాజిట్లు కూడా రావడం కష్టం అని క్లారిటీగా ఉన్నారట. ఇక ఇలాంటి నాలుగు ఐదు మీడియా మీటింగులు సమావేశాలు కేసీఆర్ తెలంగాణలో కూర్చొని పెడితే చాలు, బాబుకు వచ్చే ఓట్లు కూడా తగ్గిపోతాయి అని, అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇలాగే ఇచ్చెయ్యచ్చు అని విమర్శిస్తున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.