
తెలంగాణలో లగడపాటి సర్వేలీక్ గెలిచే అభ్యర్దుల లిస్టు ఇదే
తెలంగాణ ఎన్నికలకు ముందే సర్వేల ఫలితాలు ఇప్పుడు సరికొత్త హీట్ పుట్టిస్తున్నాయి..తాజాగా ఇదే లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓసారి ఆ లిస్టు మీరు చూడండి.
ఆదిలాబాద్ జిల్లాలో
సిర్పూర్ – పాల్వాయి హరీష్ (కాంగ్రెస్)
ఖానాపూర్- రేఖానాయక్ (టీఆర్ ఎస్)
బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య (టీఆర్ఎస్)
చెన్నూరు- బాల్కసుమన్(టీఆర్ ఎస్)
మంచిర్యాల- దివాకర్ రావు (టీఆర్ ఎస్)
నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి (టీఆర్ఎస్)
బోథ్- బాపూరావు రాథోడ్ (టీఆర్ఎస్)
ముథోల్- విఠల్ రెడ్డి (టీఆర్ఎస్)
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు (కాంగ్రెస్)
ఆదిలాబాద్- జోగు రామన్న (టీఆర్ ఎస్)
కరీంనగర్
కోరుట్ల- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్)
జగిత్యాల- డాక్టర్ సంజయ్ (టీఆర్ ఎస్)
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)
మంథని- పుట్ట మధుకర్ (టీఆర్ ఎస్)
రామగుండం- కోరుకంటి చందర్ (ఇండిపెండెంట్ )
పెద్దపల్లి- విజయరమణరావు (కాంగ్రెస్)
కరీంనగర్-గంగుల కమలాకర్ ( టీఆర్ ఎస్)
చొప్పదండి- రవిశంకర్ (టీఆర్ఎస్)
వేములవాడ- చెన్నమనేని రమేష్ (టీఆర్ఎస్)
సిరిసిల్ల- కె.తారకరామారావు (టీఆర్ఎస్)
మానకొండూరు- ఆరేపల్లి మోహన్ (కాంగ్రెస్)
హుజురాబాద్- ఈటల రాజేందర్ (టీఆర్ఎస్)
హుస్నాబాద్- ఒడితల సతీష్ (టీఆర్ఎస్)
నిజామాబాద్
ఆర్మూరు- ఆశన్నగారి జీవన్ రెడ్డి( టీఆర్ ఎస్)
బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి (టీఆర్ఎస్)
బోధన్- షకీల్ (టీఆర్ ఎస్)
నిజామాబాద్ అర్బన్- బిగాల గణేష్ గుప్తా (టీఆర్ఎస్)
నిజామాబాద్ రూరల్- రేకుల భూపతి రెడి్డ( కాంగ్రెస్)
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్)
జుక్కల్- హన్మంతు షిండే (టీఆర్ఎస్)
కామారెడ్డి- గంపగోవర్దన్ (టీఆర్ ఎస్)
ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్ఎస్)
మెదక్
నర్సాపూర్- సునీతా లక్ష్మా రెడ్డి ( కాంగ్రెస్)
నారాయణ్‌ఖేడ్- భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
సంగారెడ్డి- చింత ప్రభాకర్ (టీఆర్ ఎస్)
ఆందోల్- చంటి క్రాంతి కిరణ్ (టీఆర్ ఎస్)
జహీరాబాద్- మాణిక్ రావు (టీఆర్ఎస్)
పటాన్‌చెరువు -మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
దుబ్బాక- సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్)
గజ్వెల్- కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (టీఆర్ ఎస్)
సిద్దిపేట- టి.హరీష్ రావు (టీఆర్ఎస్)
మెదక్- పద్మదేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
వరంగల్
వరంగల్ తూర్పు- నన్నపనేని నరేందర్ ( టీఆర్ ఎస్)
వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్ఎస్)
ములుగు- డి.అనసూయ (కాంగ్రెస్)
భూపాలపల్లి- సిరికొండ మధు సూదనాచారి(టీఆర్ ఎస్)
జనగం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(టీఆర్ ఎస్)
పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు (టీఆర్ఎస్)
వర్దన్నపేట- ఆరూరి రమేష్ (టీఆర్ఎస్)
పరకాల- ధర్మారెడ్డి (టీఆర్ ఎస్)
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి(టీఆర్ ఎస్)
డోర్నకల్- రెడ్యానాయక్ (టీఆర్ ఎస్)
ఘన్ పూర్- తాటి కొండ రాజయ్య (టీఆర్ ఎస్)
మహబాబూబాద్- శంకర్ నాయక్ (టీఆర్ ఎస్)
మహబూబ్‌నగర్
గద్వాల- క్రిష్ణ మోహన్ రెడ్డి (టీఆర్ ఎస్)
కల్వకుర్తి- ఆచారి (బీజేపీ)
కోడంగల్- నరేందర్ రెడ్డి (టీఆర్ ఎస్)
అలంపూర్- అబ్రహం (టీఆర్ ఎస్)
కొల్లాపూర్- జూపల్లి క్రిష్ణారావు (టీఆర్ఎస్)
మహబూబ్‌నగర్- శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్)
నారాయణ్‌పేట్- శివకుమార్ రెడ్డి (ఇండిపెండెంట్)
నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి (టీఆర్ ఎస్)
వనపర్తి- నిరంజన్ రెడ్డి (టీఆర్ ఎస్)
అచ్చంపేట- గువ్వల బాలరాజు (టీఆర్ఎస్)
మక్తల్- చిట్టం రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఎస్)
దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి (టీఆర్ ఎస్)
షాద్‌నగర్-ప్రతాప్ (కాంగ్రెస్)
జడ్చర్ల- లక్ష్మా రెడ్డి (టీఆర్ ఎస్)
నల్గొండ
కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్ (టీఆర్ ఎస్)
హుజూర్ నగర్- శానాపురం సైది రెడ్డి (టీఆర్ ఎస్)
మిర్యాలగూడ- భాస్కర్ రావు (టీఆర్ ఎస్)
నాగార్జునసాగర్- నోముల నర్సింహయ్య( టీఆర్ ఎస్)
దేవరకొండ- రవీంద్ర కుమార్ (టీఆర్ ఎస్)
నల్గొండ- భూపాల్ రెడ్డి (టీఆర్ ఎస్)
మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (టీఆర్ ఎస్)
నకిరేకల్- వేముల వీరేశం (టీఆర్ఎస్)
భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి (టీఆర్ ఎస్)
ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్ (కాంగ్రెస్)
సూర్యపేట- జి.జగదీశ్ రెడ్డి (టీఆర్ ఎస్)
తుంగతుర్తి- గ్యాదరి కిషోర్ (టీఆర్ ఎస్)
ఖమ్మం
పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు (టీఆర్ఎస్)
మధిర- భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ)
ఖమ్మం- పువ్వాడ అజయ్ (టీఆర్ ఎస్)
వైర-బానోత్ విజయబాయి (సీపీఐ)
భద్రాచలం- మిడియం బాబూరావు(సీపీఎం)
ఇల్లెందు- కోరం కనకయ్య(టీఆర్ ఎస్)
అశ్వారావుపేట- మెచ్చ నాగేశ్వరరావు (టీడీపీ)
పినపాక-పాయం వెంకటేశ్వర్లు( టీఆర్ ఎస్)
కొత్త గూడెం- వనమ వెంకటేశ్వరరావు ( కాంగ్రెస్)
రంగారెడ్డి
మేడ్చల్- మల్లా రెడ్డి (టీఆర్ ఎస్)
మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు (టీఆరఎస్)
కుత్బుల్లాపూర్- కూన వివేకానంద గౌడ్ (టీఆర్ ఎస్)
కూకట్ పల్లి- మాధవరం క్రిష్ణారావు (టిఆర్ ఎస్)
ఉప్పల్- భేతి సుభాష్ రెడ్డి (టీఆర్ఎస్)
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీఆర్ఎస్)
ఎల్‌బీ నగర్- రామ్మోహన్ గౌడ్ (టీఆర్ ఎస్)
మహేశ్వరం- సబిత ఇంద్రారెడ్డి (కాంగ్రెస్)
రాజేంద్రనగర్- ప్రకాష్‌గౌడ్ (టీఆర్ఎస్)
శేరిలింగంపల్లి- ఆరికపూడి గాంధీ (టీఆర్ ఎస్.)
చేవెళ్ల- కాలె యాదయ్య(టీ ఆర్ ఎస్)
పరిగి-మహేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్)
వికారాబాద్- గడ్డం ప్రసాద్ (కాంగ్రెస్)
తాండూర్- పట్నం మహేందర్ రెడ్డి (టీఆర్ ఎస్)
హైదరాబాద్
ముషీరాబాద్- ముఠా గోపాల్ (టీఆర్ ఎస్)
మలక్‌పేట- అహ్మద్ బిన్ అబ్దుల్ బిన్ బలాల(ఎంఐఎం)
అంబర్ పేట- కాలేరు వెంకటేష్ (టీఆర్ ఎస్)
ఖైరతాబాద్- దాసోజు శ్రవన్( టీఆర్ ఎస్)
జూబ్లీహీల్స్- మాగంటి గోపీనాథ్ (టీఆర్ ఎస్)
సనత్ నగర్-తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ ఎస్)
నాంపల్లి- జాఫర్ హుస్సెన్‌మిరాజ్ (ఎంఐఎం)
కార్వాన్- కౌసర్ మొహియుద్దీన్(ఎంఐఎం)
గోషామహాల్- రాజా సింగ్ (బీజేపీ)
చార్మినార్-ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఎంఐఎం)
చాంద్రాయణ్‌గుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)
యాకుత్‌పుర- అహ్మద్ పాషా ఖాద్రీ(ఎంఐఎం)
బహదూర్ పుర- మహ్మద్ మోజం ఖాన్(ఎంఐఎం)
సికింద్రబాద్- పద్మరావు గౌడ్ (టీఆర్ ఎస్)
కంటోన్మెంట్- సాయన్న (టీఆర్ ఎస్)
దీని ప్రకారం చూస్తే
టీఆర్ఎస్=90
కాంగ్రెస్=14
ఎంఐఎం=7
బీజేపీ=2
టీడీపీ=2
సీపీఐ=1
సీపీఎం=1,
ఇండిపెండెంట్=2 వస్తున్నాయి
!!నోట్ !!
( ఇది వాస్తవమా కాదా అనేది తెలియదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వే రిపోర్టు మాత్రమే )
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్