సీట్ల పెంపు పై బాబుకు కేసీఆర్ కు కేంద్రం షాక్ ??
2014 ఎన్నికల్లో 175 స్ధానాల్లో పోటీ చేసి తెలుగుదేశం సర్కారు ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. మోదీ ప్రధానిగా నిలబడగా, ఏపీలో పవన్ చంద్రబాబు కలిసి ప్రచారాలు హామీలు ఇచ్చి సర్కారుని ఫామ్ చేయించారు. అయితే ఏపీలో పవన్ తన పార్టీ వర్క్ ను స్టార్ట్ చేస్తూనే, మరో పక్క టీడీపీతో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, పలు హామీలపై ప్రశ్నిస్తున్నారు పలు పనులు చేయాలని కోరుతున్నారు సీఎం చంద్రబాబుని.
కాని ఏపీలో- తెలంగాణలో ఇద్దరు సీఎంలు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ఎవరితో జతకట్టకూడదు అనే ఆలోచనలో ఉన్నారు .అందుకు తగ్గట్లు వారు ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నారు. తాజాగా అందులో భాగంగానే తమ నాయకులకు వచ్చే ఎన్నికల్లో పొత్తులేకుండా వెళదామని, స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే కేంద్రంలో కమల రథసారధి అమిత్ షా తన చతురతను ఏపీ – తెలంగాణలో ప్రయోగించనున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణలో -ఏపీలో కమలం పార్టీ సీనియర్ నాయకులు ఎవరైనే చేరితే వారిని చేర్చుకుందాము అనే ఆలోచనలో ఉంది. పార్టీలో చేరికలు ఉంటాయి అని అనేక వార్తలు వస్తున్నాయి తాజాగా. దీనిపై కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఫోకస్ పెట్టారు. పొత్తులు లేకుండా స్వతంత్రంగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని బీజేపీ ఆలోచిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఏపీలో చాలా మంది నాయకులు వైసీపీ- టీడీపీ నుంచి బీజేపీలో చేరడానికి రెడీ గా ఉన్నారు అనేది తెలుస్తోంది.
దీంతో బీజేపీ కూడా తన ఆలోచనలకు చతురతకు పదునుపెట్టింది. అందులో భాగంగా ఏపీలో -తెలంగాణలో
సీట్లు పెంపు ఉండదు అనే సంకేతాలు ఇస్తున్నారు. ఏపీలో బీజేపీ ఇప్పటికే దృష్టిపెట్టింది. దానికి అనుగుణంగా పార్టీలో నాయకులకు కూడా పదవులు ఇచ్చి, పార్టీని బలంగా చేయాలనిచూస్తోంది. ఇప్పడు సీట్ల పెంపు చేస్తే దాని వల్ల బీజేపీ కూడా అనేక స్ట్రగుల్స్ ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో బీజేపీ తెలంగాణ- ఏపీకి ఓ షాక్ ఇచ్చింది అనే వాస్తవం తెలిసింది..
2024 వరకూ సీట్ల పెంపు ఉండదు, ఒకవేళ ఇప్పుడు సీట్ల పెంపు చేయాలి అన్నా. అది ఓ పెద్ద ప్రక్రియ. దానిపై ముందు కమిటీ వేయాలి, ఆ కమిటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలుచేయాలి. అక్కడ పలువురి అభిప్రాయాలు తీసుకోవాలి. ఇటువంటివి అనేకమైన పనులు చాలా కాలాతీతమైనవి. సుమారు దీనికే రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. అని మేధావుల వాదన.. 2019 ఎన్నికల తర్వాత పరిస్ధితుల బట్టి 2024 ఎన్నికలకు కచ్చితంగా సీట్ల పెంపు ఉంటుంది అనేది బీజేపీ చెబుతున్న హింట్.
Latest Updates
- పార్టీ మార్పుపై జేసీ వారసుడు క్లారిటీ
- జగన్ పై విజయశాంతి ప్రశంసలు
- కృష్ణా జిల్లాలో జగన్ మాస్టర్ ప్లాన్ అదిరింది
- మరో కీలక పదవి స్వీకరించిన సీఎం జగన్
- గన్నవరంలో సరికొత్త ఫార్ములా – జగన్
- స్పీకర్ వర్సెస్ చంద్రబాబు ఎవరూ భయపడరిక్క
- టీడీపీ నేతలని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి – జగన్
- చంద్రబాబు అత్తగారికి పదవి ఇచ్చాము జగన్
- పవన్ కు షాకిస్తూ జగన్ కు జై కొట్టిన ఎమ్మెల్యే
- అసెంబ్లీలో వీడియో చూపించి బాబు పరువు తీసిన కొడాలి నాని
- జగన్ గారు మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు – నారా భువనేశ్వరి
- వీరిద్దరిలో ఎవరి నవ్వు నిజాయితీగా అనిపిస్తుంది
- పార్టీ మార్పుపై గొట్టిపాటి క్లారిటీ
- జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు