కేంద్రపార్టీలు సీఎం అభ్యర్థి కోసం కాపు సామాజికం వైపు చూస్తున్నాయి
ఇంత వరకు కాంగ్రెస్ తప్ప బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో తన ముద్రను వేయలేక పోయింది ప్రాంతీయ పార్టీలతో పొత్తులతో అరకొర సీట్లు తెచ్చుకుంది. బిజిపి దేశంలో తిరుగులేని శక్తిగా ఎదగాలి అంటే దక్షిణాదిన కూడా పాగా వేయాలి 2019 ఎలక్షన్స్ లో భాగంగా అమిత్ షా భారీ మీటింగ్స్ పెట్టనున్నారు.ఆంద్రా, తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు, మహారాష్ట్ర, ఈ ఐదు రాష్టాల్లో వివిధ పేర్లతో పిలువ బడుతున్న కాపు సామాజిక వర్గం దాదాపు 26.5% ఉన్నది.
ఉమ్మడి ఆంద్రాలో కాంగ్రెస్ రెడ్డి పార్టీ గానే ఉండేది, విడిపోయిన తరువాత రెడ్డిలు ప్రాధాన్యం తెలంగాణ కాంగ్రెస్ కి పరిమితం అవ్వడం, అంధ్రలో రెడ్డి లు అందరూ కలిసి వైయస్సార్ సీపీ కి వెళ్లడం, 6.5 % ఉన్న రెడ్డి లుకు ఒక పార్టీ ఉండడం, 3.5%ఉన్న కమ్మ సామాజిక వర్గానికి తెలుగు దేశం ఉండడం, 30%కాపులకు పూర్తి స్థాయిలో పార్టీ లేక పోవడం మీడియా సపోర్ట్ లేక, మీడియా ప్రజలకు కాపులను చులకనగా చూపించడం జరిగింది.
5 రాష్టాల్లో 26.5% ఉన్న కాపులు బిజెపి కి మద్దతు ఇస్తే బిజెపి విజయం ఖాయం, అందులో భాగంగా ఇటీవల కర్ణాటక లో బీజేపీ బెంగళూరు సెంట్రల్ ఎంపీ పిసి మోహన్ రెండు లక్షల బలిజ సామాజిక వర్గం తో మీటింగ్ పెట్టడం దీనికి ఆంద్రా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కాపు సామాజిక ప్రముఖులు హాజరు కావడం మాజీ ముఖ్యమంత్రులు,పోలీస్ ఉన్నత అధికారులు, మాజీ ప్రధాని దేవే గౌడ్ హాజరు కావడం జరిగింది ఆంధ్రలో జనవరి 31న తుని వేదికగా జరిగిన మీటింగ్ చూసి ప్రపంచం నివ్వెర పోయింది 5 రాష్ట్రాల్లో ఉన్న కాపులు మంత్రులు,మాజీమంత్రులు ఎంతో మంది హాజరు కావడం బిసి, ముఖ్యంగా sc st సామాజిక వర్గాల పెద్దల మద్దతు పలికారు.
సోషల్ మీడియాలో కాపులు యూనిటీ రావడం గతంలో కాంగ్రెస్ లో తృటిీలో ముఖ్యమంత్రి పీఠం దక్కని కన్నా లక్ష్మీనారాయణ , సోమూవీరాజు లాంటి నేతలు బీజేపీ లో ఉండడం . రెడ్డి ,కమ్మ లకు రెండు పార్టీ లు ఉండడం కాపులకు ఇంతవరకు 30% ఉన్న అధికారం లేకపోవడం ఈసారి బీజేపీ ఆంద్రలో అన్ని స్థానాల్లో పోటీ చేసి కాపులు తో పాటు ఉన్నsc,స్థ,బీసీ సామాజిక వర్గాలకు మద్దతు గా పెద్ద పీట వేయనుంది.
30%ఉన్న ఈ సామాజిక వర్గం అవసరమైతే ముద్రగడ ను కలుపుకుని పోటీ చేయొచ్చుఅన్నది కనిపిస్తుంది.ముద్రగడ కలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కన్నా, ముద్రగడకు దక్కే అవకాశము ఉంటుంది.మరో జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలలో సీఎం అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించాలని చూస్తున్నట్టు సమాచారం.
Latest Updates
- పార్టీ మార్పుపై జేసీ వారసుడు క్లారిటీ
- జగన్ పై విజయశాంతి ప్రశంసలు
- కృష్ణా జిల్లాలో జగన్ మాస్టర్ ప్లాన్ అదిరింది
- మరో కీలక పదవి స్వీకరించిన సీఎం జగన్
- గన్నవరంలో సరికొత్త ఫార్ములా – జగన్
- స్పీకర్ వర్సెస్ చంద్రబాబు ఎవరూ భయపడరిక్క
- టీడీపీ నేతలని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి – జగన్
- చంద్రబాబు అత్తగారికి పదవి ఇచ్చాము జగన్
- పవన్ కు షాకిస్తూ జగన్ కు జై కొట్టిన ఎమ్మెల్యే
- అసెంబ్లీలో వీడియో చూపించి బాబు పరువు తీసిన కొడాలి నాని
- జగన్ గారు మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు – నారా భువనేశ్వరి
- వీరిద్దరిలో ఎవరి నవ్వు నిజాయితీగా అనిపిస్తుంది
- పార్టీ మార్పుపై గొట్టిపాటి క్లారిటీ
- జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు