
ఆనాడు వైయస్సార్ నేడు వైయస్ జగన్ సేమ్ టూ సేమ్
పేదల పాలిట ఆశాజ్యోతి వైయస్సార్, ఆయనప్రవేశ పెట్టిన పథకాలు పలు రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టాయి, ఆనాడు కేంద్రం కూడా ఆశ్చర్యపోయింది, పేదలకు ఎలా సాయం చేయాలో దేశానికి చెప్పిన ఓ గొప్ప వ్యక్తి అని చెప్పాలి, అందుకే ఆయన కన్న కొడుకు సీఎం వైయస్ జగన్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు, ఆయన దారిలోనే వెళుతున్నారు.
Also Read జగన్ పై చంద్రబాబు మరో అస్త్రం విరిగిపోయిన బాణాలే
ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, ఇప్పటివరకూ పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయి. అన్నీ పేదలకు మంచి పథకాలు అమలు చేస్తున్నారు, నాడు వైయస్ ఆర్ తీసుకువచ్చిన పథకాలు అమలు చేస్తూనే సరికొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు.
పేదోల్లు పదవతరగతితో చదువు ఆపేస్తారు అనే మాట నుంచి, కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వచ్చు అనేలా చేసి దేశ విదేశాలకు వెళ్లేలా చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి, నిజమే హైటెక్ సిటీ హైదరాబాద్ నిర్మించాము అని చెప్పే కార్పొరేట్ సీఎంలు , వారి వైపు ఉంటే, కేవలం ప్రజల వైపు ఆనాడు ఉన్నాడు వైయస్సార్. జగన్ అన్న వసతి దీవెన పథకం కింద ఏకంగా విద్యార్థులకు 20 వేల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది తాజాగా .త్రైమాసికం పూర్తవగానే ఫీజుల నగదు తల్లి ఖాతాలో జమ అవుతుంది. ఆనాడు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం సీఎంగా వైయస్సార్ తీసుకువచ్చారు. ఆయన ఆశీర్వాదం తోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్ . ఇలా ఒకే నిర్ణయం పై కమిట్మెంట్ తో పని చేయడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్