
ట్రంప్ కు బాబు సలహాలు అవసరం జగన్ కు కాదు
ఏపీలో కరోనా వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్, అయితే దీనిని కూడా రాజకీయాలుచేయడం పై కాస్త విమర్శలు కూడా వస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలపై.. ఇక ఏ రాష్ట్రంలో చూసినా ప్రతిపక్షాలు చాలా సైటెంట్ గా ఉన్నాయి..
Also Read బాబు కంటే పవన్ బెటర్ – విమర్శలు వద్దు
వారికి తోచిన సాయం వారు చేస్తున్నారు.. కాని ఏపీలో ప్రతిపక్ష పార్టీ మాత్రం అలా లేదు అంటున్నారు వైసీపీ నేతలు.. ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ దేశానికే ఆదర్శంగా పరిపాలన అందిస్తున్నారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. తెలిపారు..
జగన్ ప్రవేశపెట్టిన వాలంటర్ వ్యవస్థ అభినందనీయం అని అన్నారు ఆమె. విదేశాలు, పొరుగు రాష్ట్రాలు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందన్నారు. తాజాగా ఇలాంటి విపత్కర పరిస్దితిలో కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. రూ. 12 వేల నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు…
ఇక చంద్రబాబు తనని ప్రజలు గెలపించలేదు కాబట్టి వారిని గాలికి వదిలేశారు అని అన్నారు… బాబు ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని.. చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అవసరం లేదన్నారు. మొత్తానికి మరోసారి రోజా బాబుపై పంచ్ లు వేశారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్