
ఏపీ అసెంబ్లీలో ఘటన బాధించింది.. ఈ డబ్బుతో నా బిడ్డలకు తిండి పెట్టలేను, ఉద్యోగానికి హెడ్ కానిస్టేబుల్ రాజీనామా
ప్రకాశం జిల్లాకు చెందిన తన పేరు విజయ్ కృష్ణ అని.. 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్ అన్నారు. ఈ మోకరిల్లే పోలీస్ ఉద్యోగంలో మోచేతి నీళ్లు తాగుతూ.
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఈ పరిణామాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ స్పందించారు. ఇదంతా చూసి బాధ కలిగిందని.. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన తన పేరు విజయ్ కృష్ణ అని.. 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్.. 2002 ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా నిలిచానన్నారు.. 2003లో కూడా బెస్ట్ షూటర్ అన్నారు.
చంద్రబాబు హయాంలో తనకు ఉద్యోగం వచ్చిందన్నారు విజయ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా చేయి చాచలేదని.. నీతి, నిజాయితీతో ఉద్యోగం చేశాను.. ఎక్కడా చేయి చాచింది లేదన్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు పోలీసులకు తెలుసు.. అసెంబ్లీలో జరిగిన ఘటన అందరికీ తెలిసిందే అన్నారు. నైతిక విలువలు, నిబద్దత కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఉందన్నారు. వాళ్ల దగ్గర ఉద్యోగం చేస్తున్నానని సిగ్గుపడి ఈ వీడియో చేస్తున్నాను అన్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్