janampulse

ఈజిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ వైసీపీ జోష్

Josh by YSCP leader for clean sweep in Anantapur

అనంత‌పురం జిల్లాలో టీడీపీకి దారుణ‌మైన గ‌ట్టిదెబ్బ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గ‌ల‌నున్నాయి అని తెలుస్తోంది… తాజాగా ఆ పార్టీ స‌ర్వేలో బాబుకి న‌మ్మ‌లేని షాకింగ్ వాస్త‌వాలు తెలిసాయట‌.. ఓ ప‌క్క జేసి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇస్తే గెలుపు క‌ష్టం ఓడిపోతారు అని చెబుతున్నారు.. ఇక్క‌డ కూడా అదే జ‌రుగుతోంది. తాజాగా వ‌చ్చిన ఏపీ ఇంట‌ర్న‌ల్ రిపోర్టులో అనంత‌పురం జిల్లాని టీడీపీ ఈసారి వ‌దులుకోవాలి అని తేలింద‌ట. అయితే కియో వ‌ల్ల, జిల్లా ప్ర‌జ‌ల‌కు తాగుసాగు నీరు ఇచ్చాము ఈ రెండు కార‌ణాలతో జిల్లాలో త‌మ‌కు తిరుగులేదు అని ప్ర‌చారం చేసుకున్నారు తెలుగుదేశం నేత‌లు. కాని కొన్ని ఆరోప‌ణ‌లు ఇక్క‌డ ప్ర‌జ‌లు మాత్రం టీడీపీపై చేస్తున్నారు.

తాజాగా చంద్రబాబు ఈ జిల్లాలో ఎమ్మెల్యేల పై స‌ర్వే చేయించి, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి ఎటువంటి ప‌రిస్దితి ఉంది అనేది తెలుసుకున్నారు.. అంతేకాదు ఇక్క‌డ స‌ర్వే రిపోర్టులో జ‌నం 19 శాతం 30 శాతం కూడా వారికి ప‌ల్స్ అందించారు. దీనిబ‌ట్టి వారి ప‌రిపాల‌న‌కు ఈ రిపోర్టు అద్దం ప‌డుతోంది అనే చెప్పాలి. అందుకే బాబు క‌చ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంద‌రికి టిక్కెట్లు ఇచ్చే ఆలోచ‌న‌లో లేరు అని తెలుస్తోంది.. ముఖ్యంగా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలకు బాబు మొండి చెయ్యి చూపించ‌నున్నారు సో జిల్లాలో వ‌చ్చిన‌ స‌ర్వే రిపోర్టు జాబితా ఇదే.

క‌ల్యాణదుర్గం హ‌నుమంత‌రాయ చౌద‌రి ,35 శాతం
శింగనమల యామినీబాల,, 25 శాతం
కదిరి అత్తార్ చాంద్ బాషా, 18 శాతం
పుట్టపర్తి, పల్లె రఘునాధరెడ్డి 29 శాతం
గుంతకల్ జితేంద‌ర్ గౌడ్ 45 శాతం
రాప్తాడులో మంత్రి పరిటాల సునీత, 45శాతం
హిందుపురంలో నందమూరి బాలకృష్ణ,36 శాతం
పెనుకొండలో బికె పార్ధసారధి43శాతం
ధర్మవరంలో వరదాపురం సూర్యనారాయయణరెడ్డి42 శాతం
రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు50 శాతం
తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి49 శాతం
మడకశిరలో ఈరన్న36 శాతం
అనంతపురంలో ప్రభాకర్ చౌదరి48 శాతం

మ‌రి ఈ రిపోర్టు ప్ర‌కారం బాబు ఎంద‌రికి టిక్కెట్లు ఇస్తారో చూడాలి.. దీని ప్ర‌కారం జిల్లాలో వైసీపీ ఈ నాలుగున్న‌రేళ్ల కాలంలో ఎలాంటి స్పీడుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది అనేది తెలుస్తోంది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.