janampulse

జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు.

nagababu tweet on ap cm for ttd lands issue

నాగబాబు వరస ట్వీట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. దేశభక్తి గురించి నిన్నటి వరకు ట్వీట్స్ చేసిన నాగబాబు ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 

Also Read ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ఫోన్.త్వరలో ఇద్దరి భేటీ

టీటీడీ దేవాలయ భూముల అమ్మకాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు నాగబాబు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కి అభినందనలు.

అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి.థాంక్యూ యు సీఎం గారు ” అని చెప్పి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.