
ఏపీలో ..పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్
ఏపీలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగా ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది, పదవతరగతి పరీక్షల షెడ్యూల్ మార్చారు.. దాని ప్రకారం… మార్చి 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచీ మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 ఉంటుంది. ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 ఉంటుంది. ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉండబోతోంది.
AP SSC EXAMS NEW షెడ్యూల్ తేదీలు సబ్జెక్టులు చూద్దాం
మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
ఏప్రిల్ 3న – సెకండ్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4న – ఇంగ్లీష్ పేపర్ 1
ఏప్రిల్ 6న – ఇంగ్లీష్ పేపర్ 2ఏప్రిల్ 7న – మ్యాథమేటిక్స్ పేపర్ 1
ఏప్రిల్ 8న – మ్యాథమేటిక్స్ పేపర్ 2
ఏప్రిల్ 9న – జనరల్ సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 11న – జనరల్ సైన్స్ పేపర్ 2
ఏప్రిల్ 13న – సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 15న – సోషల్ స్టడీస్ పేపర్ 2
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్