బాబుకి రాహుల్ గుడ్ బై జ‌గ‌న్ కే ప‌ట్టం

Rahul Good By to Babu, Jagan is good

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఇక త‌న స్టామినా ఏమిటో నిరూపించింది.. రోడ్ షోలు చేసినా రాహుల్ చంద్ర‌బాబు చెట్టాప‌ట్టాలు వేసుకుతిరిగినా ఎవ‌రూ న‌మ్మ‌లేదు. ఇక ఇదే ఫార్ములా ఏపీలో కూడా చేస్తారు అని అనుకున్నారు, నిజంగా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తే క‌చ్చితంగా చంద్రబాబు త‌న‌దే క్రెడిట్ గా చెప్పుకునే వారు ,కాని తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక లోకేష్ కు ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. మ‌న‌కు ఏపీలో ఉన్న‌ది 4 శాతం ఓటు బ్యాంకు, ఇక‌ 65 శాతం ఉన్న ఓటు బ్యాంకు కాస్త వైయ‌స్ మ‌ర‌ణం తర్వాత ఏపీ విభ‌జ‌న త‌ర్వాత మొత్తం పాతాళానికి వెళ్లింది.

అయితే ఇప్పుడు బాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీని ఎవ‌రూ న‌మ్మ‌రు అని ఏపీలో జ‌నాల‌కు కూడాక్లారిటీ వ‌చ్చింది …సో రాజ‌కీయంగా ఇక తెలుగుదేశం కాంగ్రెస్ తెలంగాణ‌లో మాత్ర‌మే పొత్తుతో అంతం అయ్యాయి అని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు.
ఇక కేంద్రంలో చ‌క్రం తిప్పుతా అని అంటున్న‌ చంద్ర‌బాబు ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ చ‌త్తీస్ ఘ‌డ్,రాజ‌స్ధాన్ లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తే అది కూడా క్రెడిట్ లా చెప్పుకోవ‌డం, ఏపీలో కాంగ్రెస్ నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. ఇక తాము పోటీ నుంచి అయినా త‌ప్పుకుంటాము కాని, బాబుతో ముందుకు వెళ్ల‌ము అని సీమనేత‌లు మరీ మ‌రీ చెబుతున్నారు.. ఇక చంద్ర‌బాబుతో ఇప్పుడు కాంగ్రెస్ క‌లిసి పోటీ చేయ‌ము అనిచెబితే, ఏపీలో కాంగ్రెస్ కు జీవం అయినా ఉంటుంది అని చెబుతున్నార‌ట‌.

ప్రకటన : జనంపుల్స్ వెబ్ సైట్ లో మీ వ్యాపార ప్రకటనల కొరకు ,రాజకీయ ప్రకటనలు ,సోషల్ మీడియా ఫొటోస్ పోస్ట్ ప్రమోషన్స్ ,లైవ్ రిపోర్టర్ లు కొరకు..మీరు సంప్రదించాల్సిన janampulse@gmail.com కు మెయిల్ చేయగలరు. వాట్స్ అప్ నెంబర్ +91 99495 98181,  +91 9177336662.

అలాగే బాబుతో ముందుకు వెళితే క‌చ్చితంగా మ‌న‌కి ఏపీలో మ‌రోసారి పాతాళం చూపించే అవ‌కాశం ఉంది అని తెలియ‌చేశార‌ట, ఇక రాహుల్ కూడా బాబుకు దూరంగా ఉండాలి అని భావిస్తున్నార‌ట‌, సో రాజ‌కీయంగా ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు ప‌ట్టం కట్టేలా ఉన్నారు, బాబు రాహుల్ క‌లిస్తే అస‌లు వ‌చ్చే సీట్లు ఓటు బ్యాంకు కూడా ఉండ‌దు అని భ‌య‌ప‌డుతున్నార‌ట నేత‌లు. అందుకే రాహుల్ సైలెంట్ గా బాబుకు దూరం అవుదాము అని అనుకుంటున్నార‌ట‌.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.