
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీరియస్ షాక్ లో కాంగ్రెస్ శ్రేణులు
ఎన్నికల లెక్కింపు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు మొదటి రౌండ్ ముగిసేలోపు పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. వీరిలో నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, మధిరలో మల్లుభట్టి విక్రమార్క, ఆందోల్‌లో దామోదర రాజనరసింహ, కోదాడలో ఉత్తమ్ పద్మావతి, జహీరాబాద్‌లో గీతారెడ్డిలు వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యం కొసాగుతోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కారు జోరు కొనసాగుతోంది.
కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక గెలుపు కష్టం అని రావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ లో ఉన్నారు అసలు పీసీసీ లీడర్లుగా ఉన్న వారే ఓటమి చెందేలా కనిపిస్తున్నారు.. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటమి దిశగా వెళుతున్నారు అని తెలియడంతో ఆయన అస్వస్దతకు లోనయ్యారు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్