
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్దులు వీరే
తెలంగాణలో అంచనాలు తలకిందులు అయ్యాయి.. 119 స్ధానాల్లో టీఆర్ఎస్ 90 స్ధానాల ఆధిక్యతతో ముందుకు వెళ్లి చివరకు 88 సీట్లు గెలుచుకుంది.. ఇక కాంగ్రెస్ పార్టీ 19 స్ధానాలు గెలుచుకుంది. ఇక టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇస్తామని 13 స్ధానాల్లో పోటీ చేసిన టీడీపీ రెండు స్ధానాలు గెలుచుకుంది.. మొత్తానికి ఓవరాల్ ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్ధానాలు ఇవే
ఖమ్మం
1)కొత్తగూడెం-వనమా వెంకటేశ్వరరావు
2)పాలేరు- ఉపేందర్ రెడ్డి
3)మధిర-మల్లు భట్టి విక్రమార్క
4)భద్రాచలం- పొడెం వీరయ్య
5)పినపాక-రేగా కాంతారావు
6)ఇల్లందు-హరిప్రియా నాయక్
నల్లగొండ
7)మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
8)హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
9)నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
రంగారెడ్డి
10)ఎల్బీనగర్- సుధీర్ రెడ్డి
11)మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
12)తాండూర్- పైలెట్ రోహిత్ రెడ్డి
వరంగల్
13)ములుగు- సీతక్క
14)భూపాలపల్లి-గండ్ర వెంకట రమణ రెడ్డి
ఆదిలాబాద్
15)అసిఫాబాద్- ఆత్రం సక్కు
నిజామాబాద్
16)ఎల్లారెడ్డి-సురేందర్
కరీంనగర్
17)మంథని- శ్రీధర్ బాబు
మెదక్
18)సంగారెడ్డి-జగ్గారెడ్డి
మహబూబ్ నగర్
19)కొల్లాపూర్-హర్షవర్ధన్ రెడ్డి
ఇక 119 స్ధానాల్లో బాబుతో పొత్తు పెట్టుకోకపోతే కచ్చితంగా మరో 35 నుంచి 40 స్ధానాలు గెలుచుకు ప్రభుత్వం ఏర్పాటు చేసేవారిమే అని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు బాధపడుతున్నారట.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్