వైసీపీకి ఈ స్ధానాలు ప‌క్కా స‌ర్వేల‌న్నీ చెప్పిన స్ధానాలు ఇవే

YSRCP

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో విడుద‌లైన 37 స‌ర్వేల్లో విజ‌యం ప‌క్కా అని వ‌చ్చింది.. మ‌రో ప‌క్క తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందా అనే టెన్ష‌న కూడా పెరిగిపోయింది. ఓ పక్క జ‌గ‌న్ సీఎం అవుతారు అని స‌ర్వేలు వ‌స్తుంటే మ‌రో ప‌క్క తెలుగుదేశం పార్టీ ఈ విష‌యంలో టెన్ష‌న్ పెట్టుకుంది.

ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు కూడా 120 సీట్లు ప‌క్కా అంటున్నారు. అయితే వైసీపీ గ్యారెంటీగా గెలిచే స్థానాల పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో జిల్లాల వారిగా చేయించిన లోక‌ల్ స‌ర్వేలో వైసీపీ నేత‌లు చెబుతున్న‌ట్లు 120 సీట్లు కాదు కానీ 90 సీట్ల‌లో అయితే సింపుల్‌గానూ, గ్యారెంటీగానూ.. గెలుస్తార‌ని తేలింది.ఇక మంచి ఎడ్జ్ ఉన్న‌వి 30స్ధానాలు ఉన్నాయ‌ట. మ‌రి ఆ స్ధానాలు ఏమిటి ఆ అభ్య‌ర్దులు ఎవ‌రు అనేది తెలుసుకుందాం

కడప జిల్లా : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పులివెందుల
కడప
బద్వేలు
పొద్దుటూరు
కమలాపురం
రాయచోటి
రైల్వే కోడూరు
మైదుకూరు
రాజంపేట 9

కర్నూలు జిల్లా : మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ

నంద్యాల
పాణ్యం
మంత్రాలయం
ప్రత్తికొండ
ఆలూరు
ఆదోని
ఎమ్మిగనూరు
కోడుమూరు
నందికొట్కూరు

అనంతపురం : మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
అనంతపురం అర్బన్
రాయదుర్గం
శింగనమల
గుంతకల్లు
పుట్టపర్తి
క‌దిరి

చిత్తూరు జిల్లా – మొత్తం 14 సీట్లకు గాను వైసీపీ 7 స్థానాల్లో గెలిచే చాన్స్ ఉంది.
పుంగనూరు
చంద్రగిరి
శ్రీకాళహస్తి
సత్యవేడు
పీలేరు
నగరి
గంగాధరనెల్లూరు.

నెల్లూరు : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 9 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
నెల్లూరు సిటీ రూరల్
సర్వేపల్లి
వెంకటగిరి
కావలి
ఆత్మకూరు
ఉదయగిరి
కోవూరు
సూళ్లూరుపేట.

ప్రకాశం : మొత్తం 12 సీట్లకు గాను వైసీపీ 8 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
చీరాల
మార్కాపురం
సంతనూతలపాడు
ఎర్రగొండపాలెం
దర్శి
కందుకూరు
కనిగిరి
కొండెపి.

గుంటూరు : మొత్తం 17 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
సత్తెనపల్లి
బాపట్ల
రేపల్లె
నరసరావుపేట
గుంటూరు ఈస్ట్.
మాచర్ల

కృష్ణా జిల్లా : మొత్తం 16 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పామర్రు
తిరువూరు
గుడివాడ
నూజివీడు
కైకలూరు
విజయవాడ వెస్ట్

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా : మొత్తం 15 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పోలవరం
కొవ్వూరు
భీమవరం
నరసాపురం
చింతలపూడి
ఆచంట

తూర్పుగోదావ‌రి జిల్లా : మొత్తం 19 సీట్లకు గాను వైసీపీ 8 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
తుని
కొత్తపేట
కాకినాడ సిటీ, రూరల్
ప్రతిపాడు
అమలాపురం
పి.గన్నవరం
జగ్గంపేట.

విశాఖపట్నం : మొత్తం 15 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
పాడేరు
అరకు
నర్సీపట్నం
చోడవరం
భీమిలి
పాయకరావు పేట

విజయనగరం జిల్లా : మొత్తం 9 సీట్లకు గాను వైసీపీ 5 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
కురుపాం
సాలూరు
చీపురుపల్లి
పార్వతీపురం
గజపతినగరం

శ్రీకాకుళం : మొత్తం 10 సీట్లకు గాను వైసీపీ 5 స్థానాల్లో గెలుపు గ్యారెంటీ
నరసన్నపేట
పాలకొండ
ఎచ్చెర్ల
పాతపట్నం
శ్రీకాకుళం.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.