janampulse

క‌రోనా బాధితుల‌కి అందించే ఫుడ్ ఇదే

This is the food that Corona provides to victims

ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ ముప్పు తిప్ప‌లు పెడుతోంది.. ఎప్పుడు ఎవ‌రికి సోకుతుందా అనే భ‌యం అంద‌రిలో ఉంది.. విదేశాలు వెళ్లి వ‌చ్చిన వారు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. లేక‌పోత వారి నుంచి కుటుంబానికి స్ధానికుల‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.. అందుకే హోమ్ క్వారంటైల్ లో ఉండాలని చెబుతున్నారు .. మ‌రీ ముఖ్యంగా ఇట‌లీ అయితే పెను విప‌త్తులో ఉంది అని చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్తో 17000 మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే నాలుగు ల‌క్ష‌ల చేరువ‌తో బాధితులు ఉన్నారు.. ఇప్పటివరకు భారత్ లో కరోనా వల్ల 11 మంది మరణించారు.ఇకపోతే కరోనా భాదితులని దేశంలో చాలా రాష్ట్రాలు .క్వారంటైన్ చేసాయి. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చినా కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. మ‌రి వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో తెలుసా

ఉదయం : ఇడ్లీ – మినప వడ – పెసరదోస – గోధుమరవ్వ ఉప్మా – కాపీ – వాటర్ ని అందిస్తున్నారు ఇందులో రోజుకి ఒక టిఫిన్ మాత్ర‌మే ఇస్తున్నారు,

ఇక మ‌ధ్యాహ్నం మితంగానే అన్నం ఇస్తున్నారు, గుడ్డు ఉడ‌క‌బెట్టింది ఇస్తున్నారు, అన్నీ కూర‌గాయ‌ల‌తో క‌లిపిన కూర‌. సాంబారు పెరుగు అర‌టిపండు ఇస్తున్నారు ఇక సాయంత్రం స్నాక్స్ 100 గ్రాములు డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు వారికి ఏదో ఒక పండు ఇస్తున్నారు

రాత్రి : అన్నం – గుడ్డు – పప్పు – రసం – పెరుగు -ఆకుకూరలు . ఇక రాత్రి పాలు లేదా మ‌జ్జిక ఏది కావాలి అంటే అది అందిస్తున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.