మంత్రుల ఛాంబర్లకు దారి ఇదే

Ap-Ministers

ఏపీ కేబినెట్ పూర్తి అయిన తర్వాత వారికి శాఖలు కేటాయించిన తర్వాత వారికి బ్లాకులు కేటాయిస్తుంది సర్కారు.. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని సచివాలయ ప్రాంగణంలో ఛాంబర్లు కేటాయించారు కొత్త మంత్రులకు.. ఇక మంత్రులు కొందరు సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్లను తమకు అవే కేటాయించాలని కోరడంతో వారు కోరినవి కేటాయించింది ఏపీ ప్రభుత్వం.వెలగపూడి సచివాలయంలో ఉన్న ఐదు భవన సముదాయాల్లో మంత్రుల పేర్లకు అనుగుణంగా వాస్తు ప్రకారం ఛాంబర్ల గదులను కేటాయిస్తూ సీఎస్ సుబ్రహ్మణ్యం జీవో విడుదల చేశారు. మరి ఆ వివరాలు ఇవే.
మంత్రులకు కేటాయించిన ఛాంబర్ల వివరాలు :
రంగనాథ రాజు – గృహ నిర్మాణం- రూమ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
తానేటి వనిత- మహిళా, శిశు సంక్షేమం- రూమ్ నంబర్ 210, తొలి అంతస్తు (బిల్డింగ్-5)
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (కొడాలి నాని)- పౌర సరఫరాలు- రూమ్ నంబర్ 130, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)
పేర్ని వెంకట్రామయ్య (పేర్నినాని)- రవాణా, సమాచార శాఖ- రూయ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-5)
వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయం-రూమ్ నంబర్ 137, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-2)
మేకతోటి సుచరిత- హోమ్ శాఖ- రూమ్ నంబర్ 136, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-2)
మోపిదేవి వెంకట రమణ-పశు సంవర్ధక శాఖ- రూమ్ నంబర్ 132, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)
బాలినేని శ్రీనివాస రెడ్డి- విద్యుత్ అటవీ, పర్యావరణ శాఖ- రూమ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
ఆదిమూలపు సురేష్- విద్యా శాఖ- రూమ్ నంబర్ 210, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
పిల్లి సుభాష్ చంద్రబోస్-ఉప ముఖ్యమంత్రి- రూమ్ నంబర్ 215, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
కె నారాయణ స్వామి-ఉప ముఖ్యమంత్రి- రూమ్ నంబర్ 127, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్-ఉప ముఖ్యమంత్రి-రూమ్ నంబర్ 191, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
పుష్పా శ్రీవాణి-ఉప ముఖ్యమంత్రి-రూమ్ నంబర్ 203, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
అమ్జాద్ బాషా-ఉప ముఖ్యమంత్రి-రూమ్ నంబర్ 212, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాల శాఖ మంత్రి- రూమ్ నంబర్ 193, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
బొత్స సత్యనారాయణ- మున్సిపల్ శాఖ మంత్రి- రూమ్ నంబర్ 135, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-2)
ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)- పర్యాటక శాఖ మంత్రి- రూమ్ నంబర్ 210, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
కురసాల కన్నబాబు- వ్యవసాయ శాఖ మంత్రి- రూమ్ నంబర్ 208, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
పినిపె విశ్వరూప్- సాంఘిక సంక్షేమశాఖ- రూమ్ నంబర్ 211, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
పీ అనిల్ కుమార్ యాదవ్- నీటి పారుదల శాఖ- రూమ్ నంబర్ 212, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
మేకపాటి గౌతమ్ రెడ్డి- పరిశ్రమలు, ఐటీ శాఖ- రూమ్ నంబర్ 208, తొలి అంతస్తు (బిల్డింగ్-4)
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి- పంచాయతీ రాజ్, గనులు, భూగర్భ వనరులు- రూమ్ నంబర్ 188, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-5)
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక శాఖ- రూమ్ నంబర్ 212, తొలి అంతస్తు (బిల్డింగ్-2)
గుమ్మనూరు జయరాం- కార్మిక, ఉపాధి కల్పన శాఖ- రూమ్ నంబర్ 207, తొలి అంతస్తు (బిల్డింగ్-3)
శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం- రూమ్ నంబర్ 131, గ్రౌండ్ ఫ్లోర్ (బిల్డింగ్-4)

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.