
కండోమ్స్ స్కర్ట్‌తో ఉపాసన.ధరించడానికి ధైర్యం ఉందా అంటూ వైరల్ పోస్ట్
హెల్త్, ఫిట్ నెస్ విషయంలో మెగా కోడలు ఉపాసన నెటిజన్స్‌కు అనేక సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇటీవల ఇండియన్ టాయిలెట్ పొజిషన్ కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మెగా కోడలు. వెస్టరన్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇండియన్ టాయిలెట్ పొజిషన్‌లో కూర్చోవడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదని.. నిజానికి ఇలా కోర్చోవడం వల్ల ఆరోగ్యకరైన ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలుపుతూ టాయిలెట్ పొజిషన్ కూర్చుని మరీ ఫొటోని విడుదల చేశారు ఉపాసన.అపోలో సంస్థల భాగస్వామిగా ఉన్న ఉపాసన..
Also Read: పోతిరెడ్డిపాడుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.
మెగా కోడలుగా మారిన తరువాత మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తనకి తెలిసిన టిప్స్ అందిస్తూనే ఉన్నారు. తాజాగా డిజైనర్ దుస్తులకు సంబంధించి ఉపసన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనికి రాని వాటిని కూడా ఎలా ఉపయోగించుకుకోవచ్చో తెలియజేస్తూ ఉపాసన తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఈ ఆసక్తికరమైన పోస్ట్‌ను పెట్టింది. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన డిఫెక్టెడ్ కండోమ్స్, టెక్స్ టైల్ స్క్రాప్‌తో రూపొందించిన డిజైనర్ వేర్‌ను ధరించి ‘సస్టైనబుల్ ఫ్యాషన్‌దే ఫ్యూచర్’ అంటుంది ఉపాసన.
ఈ సందర్భంగా తన క్రియేటివ్ డిజైనర్ వేర్‌ను ధరించిన ఉపాసన.. లోకల్ డిజైనర్ల నుండి రిజెక్ట్ చేయబడిన టెక్స్ టైల్ స్క్రాప్‌తో ఈ డిజైన్ తయారు చేయబడిందని.. తాను ధరించిన స్కట్ కూడా డిఫెక్టెడ్ కండోమ్స్ (పనికి రాని కండోమ్స్) తయారు చేసిందని తెలియజేస్తూ.. ఈ స్క్రాప్ ధరించడానికి మీలో ఎంతమందికి ధైర్యం ఉందని చాలెంజ్ చేస్తున్నారు ఉపాసన. ప్రస్తుతం ఉపాసన కండోమ్ స్కట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్