
ఉత్సవాల రద్దుపై ప్రజల ఆగ్రహం.. వినాయకుడి చుట్టూ ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) వినాయకుడి (Vinayaka Chavithi) చుట్టూ తిరుగుతున్నాయి. ఉత్సవాలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(Vinayaka Chavithi). దేశవ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ. వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిరోజుల పాటు గణేశుడికి విశేషపూజలు చేసి తరిస్తారు. అంతేకాదు నిమజ్జన్నాన్ని ఘనంగా నిర్వహించి ఆనందోత్సాహల మధ్య గణనాథుడ్ని గంగలోకి సాగనంపుతారు. ప్రస్తుతం (Andhra Pradesh) (AP Politics) వినాయకుడి చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో (Corona Third Wave) ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించిన నేపథ్యంలో పండుగపై (AP Government) ఆంక్షలు విధించింది. బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించవద్దని.. ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఊరేగింపులు, నిమజ్జనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత (AP CM YS Jagan Mohan Reddy) తండ్రి.. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి (YSR Death Annivarsary)ని ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒకేచోట గుంపులు గుంపులుగా చేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు లేని కరోనా వినాయక చవితి ఉత్సవాలకు వచ్చిందా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్