జ‌గ‌న్ పెట్టిన టార్గెట్ లో 70 మంది గెలిచారు అద్భుతం అంటున్న వైసీపీ

YS-Jagan-CM

(జ‌గ‌న్ పెట్టిన టార్గెట్ లో 70 మంది గెలిచారు అద్భుతం అంటున్న వైసీపీ )

వైయ‌స్ జ‌గ‌న్ కు ఐదు సంవ‌త్స‌రాలుగా వెనుక ఉన్న నేత‌లపై, ముఖ్యంగా జ‌గ‌న్ వారిపై బాగా ఫోక‌స్ చేశారు, వారికి టిక్కెట్లు ఇచ్చే విష‌యంలో కూడా ఆలోచించి స‌ర్వేలు చేయించారు.. చివ‌ర‌కు వారికే టిక్కెట్లు ఇచ్చారు, వారికి మెజార్టీ ఎక్కువ వ‌స్తుంది అని భావించారు.. అలాగే రిజ‌ల్ట్ వ‌చ్చింది, ఇక ఫిరాయింపు సెగ్మెంట్లు అన్నీ కూడా వైయ‌స్ జ‌గ‌న్ గెలిచారు అంటే ఇది సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. మరి జ‌గ‌న్ క‌చ్చితంగా విజ‌యం 100 కి 100 శాతం ప‌క్కా అని భావించిన వ్యక్తులు వీరేన‌ట వారు అంద‌రూ కూడా ఓట‌మి లేకుండా గెలిచారు.

పలాస (శ్రీకాకుళం) సీదిరి అప్పల రాజు(వైకాపా)
పాతపట్నం (శ్రీకాకుళం) రెడ్డి శాంతి(వైకాపా)
శ్రీకాకుళం (శ్రీకాకుళం) ధర్మాన ప్రసాదరావు(వైకాపా)
ఆమదాలవలస (శ్రీకాకుళం) తమ్మినేని సీతారాం(వైకాపా)
నరసన్నపేట (శ్రీకాకుళం) ధర్మాన కృష్ణదాస్‌(వైకాపా)
కురుపాం (ఎస్టీ) (విజయనగరం) పాముల పుష్ప శ్రీవాణి
చీపురుపల్లి (విజయనగరం) బొత్స సత్యనారాయణ(వైకాపా
విజయనగరం (విజయనగరం) వీరభద్ర స్వామి
భీమిలి (విశాఖపట్నం) అవంతి శ్రీనివాస్‌
గాజువాక (విశాఖపట్నం) టి.నాగిరెడ్డి(వైకాపా

పాడేరు (ఎస్టీ) (విశాఖపట్నం) భాగ్యలక్ష్మి(వైకాపా)
నర్సీపట్నం (విశాఖపట్నం) ఉమా శంకర్‌ గణేష్‌
కాకినాడ రూరల్‌ (తూర్పు గోదావరి) కురసాల కన్నబాబు
ముమ్మిడివరం (తూర్పు గోదావరి) పొన్నాడ వెంకట సతీశ్‌(వైకాపా)
అమలాపురం (ఎస్సీ) (తూర్పు గోదావరి) పి.విశ్వరూప్‌(వైకాపా)
కొత్తపేట (తూర్పు గోదావరి) చీర్ల జగ్గిరెడ్డి(వైకాపా)
రాజానగరం (తూర్పు గోదావరి) జక్కంపూడి రాజా(వైకాపా)
రంపచోడవరం (ఎస్టీ) (తూర్పు గోదావరి) నాగులపల్లి ధనలక్ష్మి(వైకాపా)
జగ్గంపేట (తూర్పు గోదావరి) జ్యోతుల చంటిబాబు(వైకాపా)

నరసాపురం (పశ్చిమ గోదావరి) ముదినూరి ప్రసాద రాజు(వైకాపా)
భీమవరం (పశ్చిమ గోదావరి) గ్రంథి శ్రీనివాస్‌(వైకాపా)
తణుకు (పశ్చిమ గోదావరి) వెంకట నాగేశ్వరరావు(వైకాపా)
దెందులూరు (పశ్చిమ గోదావరి) కొటారు అబ్బయ్య చౌదరి(వైకాపా)
ఏలూరు (పశ్చిమ గోదావరి) ఆళ్ల నాని(వైకాపా)
పెనమలూరు (కృష్ణా) పార్థసారథి(వైకాపా)
విజయవాడ వెస్ట్‌ (కృష్ణా) వెల్లంపల్లి. శ్రీనివాస్
విజయవాడ సెంట్రల్‌ (కృష్ణా) మల్లాది విష్ణు(వైకాపా)
మైలవరం (కృష్ణా) వసంత కృష్ణ ప్రసాద్‌(వైకాపా)
మంగళగిరి (గుంటూరు) ఆళ్ల రామకృష్ణారెడ్డి(వైకాపా)

పొన్నూరు (గుంటూరు) కిలారి రోశయ్య(వైకాపా)
తెనాలి (గుంటూరు) అన్నాబత్తుని శివకుమార్‌
బాపట్ల (గుంటూరు) కోన రఘుపతి(వైకాపా)
నరసరావుపేట (గుంటూరు) గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(వైకాపా)
సత్తెనపల్లి (గుంటూరు) అంబటి రాంబాబు(వైకాపా)
వినుకొండ (గుంటూరు) బోళ్ల బ్రహ్మనాయుడు(వైకాపా)
గురజాల (గుంటూరు) కాసు మహేశ్‌రెడ్డి(వైకాపా)
మాచర్ల (గుంటూరు) రామకృష్ణారెడ్డి పిన్నెళ్లి(వైకాపా)
దర్శి (ప్రకాశం) మద్దిశెట్టి వేణుగోపాల్‌(వైకాపా)
ఒంగోలు (ప్రకాశం) బాలినేని శ్రీనివాసరెడ్డి(వైకాపా)

గిద్దలూరు (ప్రకాశం) అన్నా వెంకట రాంబాబు(వైకాపా)
కావలి (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) ప్రతాప్‌కుమార్‌రెడ్డి(వైకాపా)
ఆత్మకూరు (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) మేకపాటి గౌతంరెడ్డి(వైకాపా)
కోవూరు (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) ప్రసన్నకుమార్‌ రెడ్డి(వైకాపా)
నెల్లూరు సిటీ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) అనిల్‌ కుమార్‌ యాదవ్‌(వైకాపా)
నెల్లూరు రూరల్‌ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(వైకాపా)
సర్వేపల్లి (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) కాకాని గోవర్థన్‌రెడ్డి(వైకాపా)
బద్వేల్‌ (ఎస్సీ) (కడప) డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య (వైకాపా)
రాజంపేట (కడప) మేడా వెంకట మల్లికార్జునరెడ్డి(వైకాపా)
జమ్మలమడుగు (కడప) ఎం సుధీర్‌రెడ్డి(వైకాపా)

ఆళ్లగడ్డ (కర్నూలు) గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి(వైకాపా)
శ్రీశైలం (కర్నూలు) శిల్పా చక్రపాణిరెడ్డి(వైకాపా)
పాణ్యం (కర్నూలు) కాటసాని రాంభూపాల్‌రెడ్డి(వైకాపా)
నంద్యాల (కర్నూలు) శిల్పా రవి చంద్రారెడ్డి(వైకాపా)
పత్తికొండ (కర్నూలు) కె.శ్రీదేవి(వైకాపా)
ఎమ్మిగనూరు (కర్నూలు) కె.చెన్నకేశవరెడ్డి(వైకాపా)
మంత్రాలయం (కర్నూలు) వై.బాలనాగిరెడ్డి(వైకాపా)
తాడిపత్రి (అనంతపురం) కేతిరెడ్డి పెద్దారెడ్డి(వైకాపా)
సింగనమల (ఎస్సీ) (అనంతపురం) జొన్నలగడ్డ పద్మావతి(వైకాపా)
కదిరి (అనంతపురం) డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి(వైకాపా)

రాప్తాడు (అనంతపురం) టి.ప్రకాశ్‌రెడ్డి(వైకాపా)
పీలేరు (చిత్తూరు) చింతల రామచంద్రారెడ్డి(వైకాపా)
మదనపల్లి (చిత్తూరు) నవాజ్‌ భాషా(వైకాపా)
పుంగనూరు (చిత్తూరు) పి.రామచంద్రారెడ్డి (వైకాపా)
చంద్రగిరి (చిత్తూరు) చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(వైకాపా)
తిరుపతి (చిత్తూరు) భూమన కరుణాకర్‌రెడ్డి(వైకాపా)
శ్రీకాళహస్తి (చిత్తూరు) బియ్యపు మధుసూదన్‌రెడ్డి(వైకాపా)
నగరి (చిత్తూరు) ఆర్కే రోజా(వైకాపా)
బొబ్బిలి (విజయనగరం) వెంకట చిన అప్పలనాయుడు(వైకాపా)
గుడివాడ కొడాలి నాని వైకాపా

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.