హస్తినలో వైసీపీ కీలక స్టెప్
ఇప్పుడు తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు చిటికి వేసినా టెన్షన్ పడుతున్నారు.. ముఖ్యంగా ఎటువంటి
స్టెప్ వైసీపీ వేసినా టీడీపీ టెన్షన్ పడుతోంది.. అక్కడ బంధీగా ఉండిపోతోంది తెలుగుదేశం పార్టీ.. ఇక ఇప్పుడు వైసీపీ నేత ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హస్తినబీజేపీ నాయకులతో మంతనాలు జరిపారని, ఆకుల సత్యనారాయణతో ఆయన కలిసి భేటీకి వెళ్లారు అని ఇటు టీడీపీ విమర్శల దాడి మొదలుపెట్టింది.
దీనిపై ఇప్పుడు తెలుగుదేశం ఆలోచన చేస్తోంది..ఏపీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అని ఇటు తెలుగుదేశం వైరల్ చేస్తోంది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం, పట్టిసీమ, అమరావతి నిర్మాణానికి భూసేకరణలాంటి పలు అంశాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే…. ఆయా అంశాలపై పీఏసీ అధ్యక్ష హోదాలో తాను సేకరించిన పలు పత్రాలను బీజేపీ నేతలకు బుగ్గన అందించినట్లు ఇటు తెలుగుదేశం విమర్శలు చేస్తోంది.శాసనసభ కమిటీలన్నీ రాజ్యాంగబద్ధమని, శాసనసభ కమిటీల రిపోర్టులను రహస్యంగా ఉంచాలని కాని పీఏసీ చైర్మన్ ఇటువంటి పనిచేయడం ఏమిటని, ఇటు మంత్రి యనమల విమర్మలు చేస్తున్నారు.. ఇవన్నీ ఒట్టి మాటలు అని వైసీపీ కొట్టిపారేస్తోంది… ఇటు తెలుగుదేశం చేసే పనులపై అక్రమాలు ఉంటే అవన్నీ బయటపడతాయి అని వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు.. మొత్తానికి వైసీపీ కీలక స్టెప్ హస్తినలో తీసుకుంది అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.
Latest Updates
- పార్టీ మార్పుపై జేసీ వారసుడు క్లారిటీ
- జగన్ పై విజయశాంతి ప్రశంసలు
- కృష్ణా జిల్లాలో జగన్ మాస్టర్ ప్లాన్ అదిరింది
- మరో కీలక పదవి స్వీకరించిన సీఎం జగన్
- గన్నవరంలో సరికొత్త ఫార్ములా – జగన్
- స్పీకర్ వర్సెస్ చంద్రబాబు ఎవరూ భయపడరిక్క
- టీడీపీ నేతలని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి – జగన్
- చంద్రబాబు అత్తగారికి పదవి ఇచ్చాము జగన్
- పవన్ కు షాకిస్తూ జగన్ కు జై కొట్టిన ఎమ్మెల్యే
- అసెంబ్లీలో వీడియో చూపించి బాబు పరువు తీసిన కొడాలి నాని
- జగన్ గారు మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు – నారా భువనేశ్వరి
- వీరిద్దరిలో ఎవరి నవ్వు నిజాయితీగా అనిపిస్తుంది
- పార్టీ మార్పుపై గొట్టిపాటి క్లారిటీ
- జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు